Sign In
Your City
Arlington, TX
Sign In
Buzz
Hot Deals
Classifieds
Box Office
Events
Yellow Pages
Articles
More
Ask an Astrologer
Videos
Blogs
News
Sign In
Boxoffice
New Releases
Reviews
Celebrity Photos
Trailers
News
Interviews
Video Albums
Select City
Popular cities in USA
Dallas, TX
Houston, TX
Austin, TX
Jersey City, NJ
Washington, DC
Other cities
Albuquerque, NM
Arlington, TX
Atlanta, GA
Austin, TX
Baltimore, MD
Boston, MA
Charlotte, NC
Chicago, IL
Lorado Springs, CO
Columbus, GA
Dallas, TX
Denver, CO
Detroit, MI
El Paso, TX
Fort Worth, TX
Fresno, CA
Houston, TX
Indianapolis, IN
Jacksonville, FL
Kansas City, KS
Las Vegas, NV
Long Beach, CA
Los Angeles, CA
Louisville, KY
Memphis, TN
Mesa, AZ
Miami, FL
Milwaukee, WI
Minneapolis, MN
Nashville, TN
New Orleans, LA
New York, NY
Oakland, CA
Oklahoma City, OK
Omaha, NE
Philadelphia, PA
Phoenix, AZ
Portland, ME
Raleigh, NC
Sacramento, CA
San Antonio, TX
San Diego, CA
San Francisco, CA
San Jose, CA
Seattle, WA
Tucson, AZ
Tulsa, OK
Virginia Beach, VA
Washington, DC
Wichita, KS
Show All Cities
Hide All Cities
Search
Trailers
లే.. నిలబడు.. సాంగ్ | MOTIVATIONAL SONG | RC16 | RAM CHARAN | BUCHI BABU | DSP
Home
Box Office
Trailers
2025
Feb
25
RC16 - Ram Charan Latest Telugu Movie Trailer
లే.. నిలబడు.. ..
Email Friend
Email a Friend
Copy URL
25 Feb 2025 12:50 AM
#Motivation
#Inspiration
#Strength
#Courage
#Perseverance
నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... చావు కైన ఎదురు నిలబడు... సాధనకై పోరుగా నిలబడు... నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... చావు కైన ఎదురు నిలబడు... సాధనకై పోరుగా నిలబడు... పిడుగులు పడుతున్న నిలబడు సముద్ర కెరట ఎదురు నిలబడు కష్టాలు ఎన్ని వచ్చినా నిలబడు బాధలు ఎన్ని వచ్చినా నిలబడు ఎవ్వరిని నమ్మకు నీవే నిలబడు నీ ధైర్యమే నీకు తోడై నిలబడు నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... చావు కైన ఎదురు నిలబడు... సాధనకై పోరుగా నిలబడు... శత్రువు బాధించిన నిలబడు మీద బడి అరిచేసిన నిలబడు అప్పు అందనం ఎక్కిన నిలబడు అవి తీర్చేందుకు ఎదురు నిలబడు ఆశ కొరకై ఆశిస్తూ నిలబడు అతి ఆశ వదులుకొని నిలబడు శ్రమకై కోరుతూ శ్రమిస్తూ నిలబడు ఆ శ్రమి నీకు తోడైతది నిలబడు నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... చావు కైన ఎదురు నిలబడు... సాధనకై పోరుగా నిలబడు... జీవితమే ఒక పోరాటం నిలబడు అందులో ఈదుతూ నిలబడు సంసారం ఒక చదరంగం నిలబడు అందులో గెలవడానికై నిలబడు సంసారం ఒక సముద్రమై నిలబడు అందులో కెరటమై నిలబడు ఈ ప్రపంచంలో ఒంటరివై నిలబడు ఎవ్వరు నీకు తోడు లేరు నిలబడు నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... చావు కైన ఎదురు నిలబడు... సాధనకై పోరుగా నిలబడు... ఏ దేవుడు లేడు నువ్వే నిలబడు ఏ ప్రార్థన ప్రాప్తించదు నిలబడు ఏ మంత్రము ఏం చెయ్యదు నిలబడు ఏ మూఢత్వం నమ్మకు నిలబడు నువ్వే ఓ దేవుడవై నిలబడు నువ్వే ఓ దయ్యమై నిలబడు దేవుడు దయ్యం నువ్వే నిలబడు మంచి చెడు నీవే నిలబడు నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... లే.. నిలబడు... చావు కైన ఎదురు నిలబడు... సాధనకై పోరుగా నిలబడు...
TRENDING
Neevalle Lyrical Video | Tribanadhari Barbarik | Vasishta, Sanchi Rai | Sid Sriram | Infusion Band
I Am A Champion - Lyrical Video Song | Champion | Roshan | Avantika | Pradeep | Mickey J Meyer
Salaar Teaser | Prabhas, Prashanth Neel, Prithviraj, Shruthi Haasan, Hombale Films, Vijay Kiragandur
SteppaMaar Lyrical | Double ISMART | Ram Pothineni | Puri Jagannadh | Manisharma | Puri Connects
Mr.Bachchan Trailer | Ravi Teja | Bhagyashri | Harish Shankar | TG Vishwa Prasad |PeopleMediaFactory
Dasara Telugu Teaser | Nani | Keerthy Suresh | Santhosh Narayanan | Srikanth Odela | SLV Cinemas
Bazooka - Official Teaser | Mammootty | Gautham Vasudev Menon | Deeno Dennis
Kubera - RA RA Lyrical video | Dhanush | Rashmika mandanna
Mr Pregnant Release Trailer | Syed Sohel, Roopa Kodayur | Srinivas Vinjanampati | Filmy Hook
Migration | Official Trailer 2 ft. "Out of the Woods (Taylor's Version)"