nripage
27 Jul 2024
విమానం నడపడం అనేది చాలామందికి పెద్ద కల. కాక్‌పిట్ ఎలా ఉంటుంది? పైలట్లకు ఆకాశంలో మార్గం ఎలా తెలుస్తుంది? రాత్రి పూట డ్రైవింగ్ ఎలా చేస్తారు? ఇలాంటివన్నీ చాలామందికి తీరని సందేహాలే.
అసలు పైలట్‌గా మారాలంటే ఏం చేయాలి? ఖర్చు ఎంత అవుతుంది? శిక్షణ పూర్తయిన తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయి? సమగ్ర సమాచారం ఈ వారం గమ్యం ఎపిసోడ్‌లో చూడండి.
#CareerGuidance #Education #Aviation #PilotTraining