Edit

ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం 🛕 | Srirangam Ranganathaswamy Temple Full Vlog Telugu

ideascribe

19 Jun 2026 4 0

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటైన శ్రీరంగం రంగనాథస్వామి ఆలయ రహస్యాలు మరియు చరిత్ర ఈ వీడియోలో చూడండి! మన సౌత్ ఇండియా రోడ్ ట్రిప్ లో భాగంగా, మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం తర్వాత, జైత్రంలో ప్రయాణిస్తూ సుహాసినితో కలిసి ఈ అద్భుతమైన 156 ఎకరాల భూలోక వైకుంఠాన్ని చేరుకున్నాను.

చోళులు, పాండ్యులు, విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళ, పచ్చ కర్పూరంతో భద్రపరిచిన రామానుజాచార్యుల వారి నిజ దేహం మిస్టరీ, మరియు మాలిక్ కాఫూర్ దండయాత్రల వెనుక ఉన్న నెత్తుటి చరిత్రను ఈ వ్లాగ్ లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 4K విజువల్స్ మీకు ఒక టైం ట్రావెల్ ఫీలింగ్ ఇస్తాయి!

📌 Follow Our Journey:
మరిన్ని అద్భుతమైన టెంపుల్ వ్లాగ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి!

#SrirangamTemple #Srirangam #TamilNaduTourism #TeluguVlogs #SouthIndiaRoadTrip #TempleHistory #HinduTemples #IncredibleIndia
AD
AD
AD
AD
AD